{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baansuvaada-munsipal-lo-keelaka-postulu-khaalee","title_te":"బాన్సువాడ మున్సిపల్ లో కీలక పోస్టులు ఖాళీ!","section":"తాజా","status_line":"బాన్సువాడ మున్సిపల్ లో కీలక పోస్టులు ఖాళీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T21:15:15.759Z"},"facts":[],"events":[{"id":"event-35981","date":"2026-07-24T20:58:26.000Z","title_te":"బాన్సువాడ మున్సిపల్ లో కీలక పోస్టులు ఖాళీ!","body_te":"బాన్సువాడ మున్సిపాలిటీలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కొన్నిరోజులుగా కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలన పై ప్రభావం చూపుతున్నది. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో అంతులేని జాప్యం నెలకొంటున్నది. మున్సిపల్‌ పరిధిలో అభివృద్ధి కుంటుపడగా, కొత్త పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/vacant-posts-in-banswada-municipality-2461920"}]}]}