{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baapure-edaadi-kaalamlo-35-kejeelu-taggimdata-shaavee-jain-phit","title_te":"బాపురే.. ! ఏడాది కాలంలో 35 కేజీలు తగ్గిందట.. షావీ జైన్ ఫిట్‌నెస్ జర్నీ చెబుతున్న నిజాలివే!","section":"తాజా","status_line":"బాపురే.. ! ఏడాది కాలంలో 35 కేజీలు తగ్గిందట.. షావీ జైన్ ఫిట్‌నెస్ జర్నీ చెబుతున్న నిజాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T09:30:16.002Z"},"facts":[],"events":[{"id":"event-64931","date":"2026-08-11T09:03:59.000Z","title_te":"బాపురే.. ! ఏడాది కాలంలో 35 కేజీలు తగ్గిందట.. షావీ జైన్ ఫిట్‌నెస్ జర్నీ చెబుతున్న నిజాలివే!","body_te":"బరువు తగ్గాలంటే రోజూ గంటల తరబడి జిమ్‌లో గడపాలి.. కఠినమైన డైట్ పాటించాలి.. ఖరీదైన సప్లిమెంట్లు వాడాలి.. పొట్ట కొవ్వు కరిగించేందుకు ప్రత్యేకంగా అబ్స్ వర్కౌట్లు చేయాలి.. ఇలా బరువు తగ్గడంపై ఎన్నో అపోహలు ఉన్నాయి. అయితే దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి అత్యంత కీలకమైన విషయం మాత్రం స్థిరత్వం. మన జీవనశైలిలో ఎక్కువకాలం కొనసాగించగలిగే ఆహారం, వ్యాయామం, నిద్ర, రోజువారీ కదలికలతో కూడిన పద్ధతే ఫలితాలను ఇస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/fitness-influencer-shavy-jain-lost-35-kg-in-a-year-6-things-she-avoided-during-her-weight-loss-journey-1885794.html"}]}]}