{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baasvaapoor-graamastula-aarogyame-mahaabhaagyam","title_te":"బాస్వాపూర్ గ్రామస్తుల ఆరోగ్యమే మహాభాగ్యం","section":"తాజా","status_line":"బాస్వాపూర్ గ్రామస్తుల ఆరోగ్యమే మహాభాగ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60255","date":"2026-08-08T09:07:22.000Z","title_te":"బాస్వాపూర్ గ్రామస్తుల ఆరోగ్యమే మహాభాగ్యం","body_te":"నవతెలంగాణ – జుక్కల్ బస్వాపూర్ గ్రామ పంచాయతీలో వాడవాడలా శనివారం ఆ గ్రామ సర్పంచ్ సర్పంచ్ రమణ సురేష్ గొండ కలియ తిరిగి పరిసరాలను పరిశీలించారు. ఈ క్రమంలో 10 వార్డులో దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మరోవార్డులో దారివెంట వర్షపు నీళ్లు ఆగి బురదమయమైన చోట కూడా బ్లీచింగ్ పౌడర్ వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బస్వాపూర్ గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడడమే నాకు మహాభాగ్యమన్నారు. సర్పంచ్ పనితీరు పట్ల గ్రామస్తులు హర్షం […] The post బాస్వాపూర్ గ్రామస్తుల ఆరోగ్యమే మహాభాగ్యం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-health-of-the-villagers-of-baswapur-is-the-greatest-wealth/"}]}]}