{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baavilo-dookina-naluguru-kutumba-sabhyulu-iddaru-mruti","title_te":"బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి","section":"తాజా","status_line":"బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T04:52:09.029Z"},"facts":[],"events":[{"id":"event-22457","date":"2026-07-17T04:23:17.000Z","title_te":"బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శంకరపల్లి మండలం కొత్తపల్లిలో నలుగురు కుటుంబసభ్యులు భావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందగా.. భర్త, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. The post బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/four-family-members-jumped-into-a-well-two-died/"}]}]}