{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bachupally-baachupalli-vadda-kaaru-boltaa-naalugella-chinnaari-s","title_te":"Bachupally | బాచుపల్లి వద్ద కారు బోల్తా.. నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం","section":"తాజా","status_line":"Bachupally | బాచుపల్లి వద్ద కారు బోల్తా.. నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T06:07:45.299Z"},"facts":[],"events":[{"id":"event-29530","date":"2026-07-21T06:04:36.000Z","title_te":"Bachupally | బాచుపల్లి వద్ద కారు బోల్తా.. నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం","body_te":"Bachupally | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్హేర్ మండలం బాచుపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/three-killed-inclure-4years-girl-in-car-accident-near-bachupally-sangareddy-district-2457932"}]}]}