{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bacteria-gaayaalu-ayina-vaaru-ilaamti-neetiloki-digite-pra-maada","title_te":"Bacteria | గాయాలు అయిన వారు ఇలాంటి నీటిలోకి దిగితే ప్ర‌మాద‌కరం.. మాంసాన్ని తినే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది..","section":"తాజా","status_line":"Bacteria | గాయాలు అయిన వారు ఇలాంటి నీటిలోకి దిగితే ప్ర‌మాద‌కరం.. మాంసాన్ని తినే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81427","date":"2026-08-21T09:15:09.000Z","title_te":"Bacteria | గాయాలు అయిన వారు ఇలాంటి నీటిలోకి దిగితే ప్ర‌మాద‌కరం.. మాంసాన్ని తినే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది..","body_te":"మాంసాన్ని తినేసే బ్యాక్టీరియాగా పిలిచే కొన్ని రకాల సూక్ష్మజీవులు వేడెక్కుతున్న సముద్ర జలాల్లో వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా విబ్రియో వల్నిఫికస్ (Vibrio vulnificus) అనే బ్యాక్టీరియా గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/people-who-have-wounds-should-not-step-into-this-water-or-else-will-get-bacteria-2490056"}]}]}