{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"badjet-lo-gemimg-iyar-bads-kaavaalaa-dhara-pheecharlu-kampenee-t","title_te":"బడ్జెట్‌లో గేమింగ్ ఇయర్‌‌బడ్స్‌ కావాలా..? ధర, ఫీచర్లు కంపెనీ తెలిస్తే ఫిదా అవుతారు","section":"తాజా","status_line":"బడ్జెట్‌లో గేమింగ్ ఇయర్‌‌బడ్స్‌ కావాలా..? ధర, ఫీచర్లు కంపెనీ తెలిస్తే ఫిదా అవుతారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T14:59:50.451Z"},"facts":[],"events":[{"id":"event-25234","date":"2026-07-18T14:30:05.000Z","title_te":"బడ్జెట్‌లో గేమింగ్ ఇయర్‌‌బడ్స్‌ కావాలా..? ధర, ఫీచర్లు కంపెనీ తెలిస్తే ఫిదా అవుతారు","body_te":"గేమింగ్ లవర్స్ అందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్! పబ్‌జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లు ఆడేటప్పుడు ఎనిమీస్ అడుగుల శబ్దాలు క్లియర్‌గా వినపడాలన్నా, బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్ కావాలన్నా ఇప్పుడు మార్కెట్లో 'Predator Xo1' ఇయర్‌బడ్స్ ఒక సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. రూ. 699లకే లభిస్తున్న ఈ గేమింగ్ ఇయర్‌బడ్స్ యొక్క ప్రత్యేకతలు, ఫీచర్లు మరియు పనితీరు గురించి వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/predator-xo1-gaming-earbuds-unleash-pro-level-gaming-and-audio-at-an-unbeatable-price-1868153.html"}]}]}