{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"badjet-lo-gemimg-maanitar-kaavaalaa-lenovo-lejiyan-27-1r-dhara-p","title_te":"బడ్జెట్‌లో గేమింగ్‌ మానిటర్ కావాలా? లెనోవో లెజియన్‌ 27–1R ధర ప్రత్యేకతలు తెలుసా","section":"తాజా","status_line":"బడ్జెట్‌లో గేమింగ్‌ మానిటర్ కావాలా? లెనోవో లెజియన్‌ 27–1R ధర ప్రత్యేకతలు తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T01:52:47.881Z"},"facts":[],"events":[{"id":"event-46080","date":"2026-07-31T01:20:17.000Z","title_te":"బడ్జెట్‌లో గేమింగ్‌ మానిటర్ కావాలా? లెనోవో లెజియన్‌ 27–1R ధర ప్రత్యేకతలు తెలుసా","body_te":"ప్రముఖ టెక్ బ్రాండ్ లెనోవో గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త 'Lenovo Legion 27-1R' బడ్జెట్ గేమింగ్ మానిటర్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 280Hz రిఫ్రెష్ రేట్, 0.5ms రెస్పాన్స్ టైమ్ వంటి ప్రీమియం ఫీచర్లతో సరసమైన ధరలో వస్తున్న ఈ అద్భుతమైన గేమింగ్ డివైజ్ గురించిన ఆసక్తికర విషయాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/lenovo-legion-27-1r-budget-gaming-monitor-launched-280hz-refresh-rate-and-0-5ms-response-time-1877171.html"}]}]}