{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"badjet-lo-pichchekkimche-smaart-vaach-kaavaalaa-jiyoni-jeees-dab","title_te":"బడ్జెట్‌లో పిచ్చెక్కించే స్మార్ట్‌వాచ్‌ కావాలా? జియోని జీఎస్‌డబ్ల్యూ6 ప్రీమియం వాచ్​ ఫీచర్లు ఇవే","section":"తాజా","status_line":"బడ్జెట్‌లో పిచ్చెక్కించే స్మార్ట్‌వాచ్‌ కావాలా? జియోని జీఎస్‌డబ్ల్యూ6 ప్రీమియం వాచ్​ ఫీచర్లు ఇవే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T03:02:42.974Z"},"facts":[],"events":[{"id":"event-90481","date":"2026-08-27T01:10:01.167Z","title_te":"బడ్జెట్‌లో పిచ్చెక్కించే స్మార్ట్‌వాచ్‌ కావాలా? జియోని జీఎస్‌డబ్ల్యూ6 ప్రీమియం వాచ్​ ఫీచర్లు ఇవే","body_te":"Gionee Stylefit GSW6 .. చేతికి ఒక ఆకర్షణీయమైన గడియారం ఉంటే ఆ అలంకారమే వేరుగా ఉంటుంది, అందులోనూ అది స్మార్ట్‌వాచ్‌ అయి మన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటే మరింత ప్రయోజనకరంగా మారుతుంది. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చు పెట్టలేక ఇబ్బంది పడేవారి కోసం ప్రముఖ సంస్థ జియోని ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరలో అన్ని రకాల ఆధునిక సదుపాయాలతో రూపొందిన ఈ వియరబుల్ డివైజ్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/gionee-launches-stylefit-gsw6-smartwatch-featuring-bluetooth-calling-and-health-tracking-at-rs-1799-1897309.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3gFBVV95cUxNY3g5N01kX1BNWTljT3dxTWxIZUpRRHJpcHFZSWtNa0owdDFmTnBQVlBlN1Q1Q3pjcnNKRWtIaURDakFKX2liLUQ3WlN2ZFJKdWFzQ3dKSWZOTlBwVUVDWlkwenJnTUJ1OEhZcEZyWC1xMUlQalVsdnpKcURHb254dTdtajd1WTljc3hYODJGeTU3ZFctcFMtaHhPN3JDcWx0aGtqVXZ2V3ZVMGR3LTR4aWRaWHg5ZUZXRW9hZXg0RTRvYnRFVUZwcGZpZHhtMVNrVFQxaGYzaS12cE9BM0HSAeMBQVVfeXFMUGFmcXpja2N1ZXN6eDlJRW9YMEN6OEJzNF9wM3dZQmt2amo3enRKeGhGZ19QLXhTYlB3Q1A3RlRQdzF1bW00WG52NkxYeDFHbWgtMnI2cWNYbzBxLTdxU3VtdkdMbGgwWHV0eERWZTFYdXdKZHNYRmk3N05fOUNtX2NMUUt6c2tCbURxS2NXUXllNHREZWFVVk10dVdreWJDWTBma0kxeG1yQ196MGtERURZY25ERlpnbElhU09ab1ZfS2ItZDFwZlMwT1Fpb1k5bVlSeWl1aHVkTmR4RXNRZjJ2clE?oc=5"}]}]}