{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bagheeraa-eppatikee-premistoone-umtaaraa-ntr-emoshanal","title_te":"బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్!","section":"తాజా","status_line":"బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80082","date":"2026-08-20T10:03:07.000Z","title_te":"బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్!","body_te":"జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా పెంచుకున్న ‘బఘీరా’ శునకం మృతి చెందడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌ చేశారు. బఘీరా జ్ఞాపకార్థం మొక్కను కూడా నాటారు. మరోవైపు ‘డ్రాగన్’ షూటింగ్‌లో భుజానికి గాయమైన తారక్‌కు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన రెండు మూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/junior-ntr-mourns-the-loss-of-his-beloved-dog-bagheera-video-tv9d-1892479.html"}]}]}