{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bahuda-yatra-jagannaathudu-lakshmeedeviki-rasagullaa-tinipimche","title_te":"Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?","section":"తాజా","status_line":"Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:02:02.658Z"},"facts":[],"events":[{"id":"event-35178","date":"2026-07-24T09:36:45.000Z","title_te":"Bahuda Yatra: జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపించే వేడుక.. ఈరోజు తిరుగు యాత్రలో ఏం జరుగుతుందో తెలుసా?","body_te":"Jagannath Bahuda Yatra 2026: పూరీ జగన్నాథ రథయాత్రలో అత్యంత కీలక ఘట్టమైన బహుదా యాత్ర నేడు జరుగుతోంది. గుండిచా ఆలయం నుంచి శ్రీమందిరానికి తిరిగి వచ్చే జగన్నాథ స్వామి ప్రయాణంలో పోడా పిఠా నైవేద్యం, సునా బేష్, ఆధార్ పానా, నీలాద్రి బిజే వంటి విశిష్ట ఆచారాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/bahuda-yatra-2026-rituals-of-lord-jagannaths-return-journey-from-suna-besha-to-niladri-bije-1872604.html"}]}]}