{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bahujanulamtaa-ekamai-sarvaayi-paapanna-aasayaalu-saadhimchaali","title_te":"‘బహుజనులంతా ఏకమై సర్వాయి పాపన్న ఆశయాలు సాధించాలి’","section":"తాజా","status_line":"‘బహుజనులంతా ఏకమై సర్వాయి పాపన్న ఆశయాలు సాధించాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76700","date":"2026-08-18T09:42:04.000Z","title_te":"‘బహుజనులంతా ఏకమై సర్వాయి పాపన్న ఆశయాలు సాధించాలి’","body_te":"బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సాధించేందుకు బహుజనులంతా ఏకమై ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/all-bahujans-must-unite-to-realize-the-ideals-of-sarvai-papanna-2487166"}]}]}