{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bahumukha-prajnaasaali-madipadaga","title_te":"బహుముఖ ప్రజ్ఞాశాలి మడిపడగ","section":"తాజా","status_line":"బహుముఖ ప్రజ్ఞాశాలి మడిపడగ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62498","date":"2026-08-09T20:14:52.000Z","title_te":"బహుముఖ ప్రజ్ఞాశాలి మడిపడగ","body_te":"‘మధుర కవి’గా పేరు పొందిన మడిపడగ బలరామాచార్యులు కవిగానే గాక చిత్రకారునిగా, శిల్పిగా, గాయకుడిగా, గ్రంథ ప్రచురణ సంస్థ నిర్వాహకునిగా, గ్రంథాలయోద్యమ నిర్మాతగా బహుముఖీనమైన సేవలందించిన వ్యక్తి. ఆయనకు శతజయంతి నివాళిగా ఈ చిరు వ్యాసం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/opinions/centenary-of-madipadaga-balaramacharyulu-on-august-11-2478821"}]}]}