{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baik-lavars-ku-shaakichche-nirnayam-teesukunna-teeveees-160cc-ba","title_te":"బైక్ లవర్స్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న టీవీఎస్‌..! 160cc బైక్స్‌ కొత్త ధరలు ఇవే","section":"తాజా","status_line":"బైక్ లవర్స్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న టీవీఎస్‌..! 160cc బైక్స్‌ కొత్త ధరలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T16:54:59.311Z"},"facts":[],"events":[{"id":"event-65628","date":"2026-08-11T16:00:12.000Z","title_te":"బైక్ లవర్స్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్న టీవీఎస్‌..! 160cc బైక్స్‌ కొత్త ధరలు ఇవే","body_te":"TVS Apache RTR 160 2V And 4V.. ద్విచక్ర వాహన మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న ప్రముఖ టీవీఎస్ అపాచే సిరీస్ మోడళ్ల ధరల్లో సవరణ చోటుచేసుకుంది. దేశీయ విపణిలో లభిస్తున్న టీవీఎస్ అపాచే RTR 160 2V అలాగే టీవీఎస్ అపాచే RTR 160 4V బైక్‌ల రేట్లు కొద్దిగా పెరిగాయి. ఎలాంటి కొత్త ఫీచర్లు జోడించకుండానే ఈ పెంపు ఉండటం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చకు దారితీసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/tvs-apache-rtr-160-2v-and-4v-price-hike-update-in-india-brings-costlier-variants-1885714.html"}]}]}