{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baik-raidarlaku-gud-nyoos-soopar-luk-sephtee-pheecharlato-ignait","title_te":"బైక్‌ రైడర్లకు గుడ్‌న్యూస్..! సూపర్‌‌ లుక్, సేఫ్టీ ఫీచర్లతో ఇగ్నైట్‌ నుంచి ఫైబర్‌‌ హెల్మెట్","section":"తాజా","status_line":"బైక్‌ రైడర్లకు గుడ్‌న్యూస్..! సూపర్‌‌ లుక్, సేఫ్టీ ఫీచర్లతో ఇగ్నైట్‌ నుంచి ఫైబర్‌‌ హెల్మెట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T02:02:58.452Z"},"facts":[],"events":[{"id":"event-18594","date":"2026-07-15T01:30:21.000Z","title_te":"బైక్‌ రైడర్లకు గుడ్‌న్యూస్..! సూపర్‌‌ లుక్, సేఫ్టీ ఫీచర్లతో ఇగ్నైట్‌ నుంచి ఫైబర్‌‌ హెల్మెట్","body_te":"బైక్ రైడర్ల భద్రతను, స్టైల్‌ను దృష్టిలో ఉంచుకుని 'ఇగ్నైట్' (Ignite) సంస్థ సరికొత్త కార్బన్ ఫైబర్ హెల్మెట్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. IGN-10, IGN-14, మరియు IGN-16 అనే మూడు మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ హెల్మెట్లు, ISI, DOT సర్టిఫికేషన్లతో అత్యున్నత భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్నాయి. ప్రీమియం డిజైన్‌తో వస్తున్న ఈ హెల్మెట్ల ప్రత్యేకతలు తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/ignyte-carbon-fiber-helmets-elevating-rider-safety-with-premium-style-and-unmatched-durability-1865612.html"}]}]}