{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baingan-bharta-vamkaaya-koorato-chapaateelu-tinna-tarvaata-muggu","title_te":"Baingan Bharta | వంకాయ కూరతో చపాతీలు తిన్న తర్వాత.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి","section":"తాజా","status_line":"Baingan Bharta | వంకాయ కూరతో చపాతీలు తిన్న తర్వాత.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T12:10:02.718Z"},"facts":[],"events":[{"id":"event-84956","date":"2026-08-23T11:18:11.000Z","title_te":"Baingan Bharta | వంకాయ కూరతో చపాతీలు తిన్న తర్వాత.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి","body_te":"Baingan Bharta | వంకాయ కూరతో రోటీలు తిన్న తర్వాత అక్కాచెల్లెళ్లైన ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. కుటుంబ సభ్యులు ఆ పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, వైద్య బృందం కలిసి బాలికల మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/3-sisters-ate-baingan-bharta-for-dinner-hours-later-they-were-dead-in-madhya-pradeshs-chhatarpur-2492110"}]}]}