{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baingan-tawa-fry-chukka-nooneto-10-nimishaallo-vamkaaya-tavaa-ph","title_te":"Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే","section":"తాజా","status_line":"Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T18:24:58.943Z"},"facts":[],"events":[{"id":"event-88611","date":"2026-08-25T15:45:22.000Z","title_te":"Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే","body_te":"భోజనంలో పప్పు, చారు లేదా సాంబార్ చేసుకున్నప్పుడు పక్కన నంజుకోవడానికి ఏదైనా క్రిస్పీగా, రుచికరమైన వేపుడు ఉంటే ఆ భోజనమే పరిపూర్ణమవుతుంది. అలాంటి సైడ్ డిష్‌లలో బెంగాలీ సంప్రదాయ వంటకమైన 'బెగున్ భాజా' లేదా 'బైంగన్ తవా ఫ్రై' ఎంతో ప్రసిద్ధి చెందింది. పెద్ద గుండ్రటి వంకాయలను గుండ్రటి చక్రాల్లా కోసి, శనగపిండి మరియు సుగంధ మసాలాలతో కోట్ చేసి పెనంపై తక్కువ నూనెతో వేయిస్తే అద్భుతమైన రుచి వస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/crispy-baingan-tawa-fry-recipe-easy-begun-bhaja-brinjal-tawa-fry-in-telugu-1896447.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxQSG5DdmhvTF9KQkJDRWhyVnlEYlFTUlpUbHVRRU1WZ2k0YzFsMmZWNHpYb3pJVmVHLVBJNHBoM0VaZUt3MjR1cVUxQ2pyR3I0YUduWFNnWW4tVGpsMTc2NXhtSnV6emQ0Uk9QMUtQTVF6cWYxUmk2WmxMVlpIZDdfOUlwSzhBSTg0NDdXbTNCNlFQTzdrRWgtb3hSUnhEcGlLOXdydGEyd1N6T1hkWXNMOGJnWG1LdzFyVUQzOTBOUVDSAcYBQVVfeXFMTkNEYW5tSDluQzhxTFVqOENySzdYWF8zRzVxS2txWWRvaVlmMDVCMTVHcGhOYWZ3cFFQc0JFWEJwUFZDVzJzamxMQUFVWWt2X283SFpIQnhPNzMxcVVPUHBvX3VwZ2VTdGNVU29XYjZVSmNZc19tYi1jNF9GWFBEWDM0REZscEpoVWxhVlpXOFUzWWJVS1JNLUw5MVZOd2NyUlVNOEVkaGFmUDk4eW15N3gwa0xxTmg3MUdESW1tS2Z5UFJRNDN3?oc=5"}]}]}