{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bairaapoor-aalayaanni-darsimchukunna-sarpamch-asvini","title_te":"బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని","section":"తాజా","status_line":"బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37023","date":"2026-07-25T10:53:18.000Z","title_te":"బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని","body_te":"నవతెలంగాణ-మద్నూర్తొలి ఏకాదశి సందర్భంగా శనివారం మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న కుటుంబ సమేతంగా బీర్కూరు మండలంలోని బహిరంగపూర్ గ్రామంలో గల విట్టల రుక్కుమ్మాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశ్విని మాట్లాడుతూ.. తోలి ఏకాదశి శనివారం రావడం ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ ఏడాది పాడి పంటలు బాగా పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, ఆ భగవంతున్ని కోరుకున్నట్టు తెలిపారు. సర్పంచ్ కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు పాల్గొన్నారు. The post బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/sarpanch-ashwini-visited-the-bairapur-temple/"}]}]}