{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bajireddy-goverdhan-kotagirilo-ghanamgaa-oora-pamdaga-vedukalaku","title_te":"Bajireddy Goverdhan | కోటగిరిలో ఘనంగా ఊర పండగ.. వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌","section":"తాజా","status_line":"Bajireddy Goverdhan | కోటగిరిలో ఘనంగా ఊర పండగ.. వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58843","date":"2026-08-07T12:59:41.000Z","title_te":"Bajireddy Goverdhan | కోటగిరిలో ఘనంగా ఊర పండగ.. వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌","body_te":"‘పులోరియా.. పులోరియా..’ అంటూ భక్తుల హోరుతో కోటగిరి మండల కేంద్రం పూనితమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టేల ఊరేగింపుతో సందడి నెలకొంది. కోటగిరి మండల కేంద్రంలోఊర పండుగను పురస్కరించుకొని కోటగిరి శుక్రవారం జన సంద్రంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/ura-pandaga-celebrated-grandly-in-kotagiri-former-mla-bajireddy-goverdhan-attended-the-festivities-2476454"}]}]}