{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baket-neellalo-idi-2-chukkalu-veste-chaalu-mee-imti-nela-mottam","title_te":"బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే..","section":"తాజా","status_line":"బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:43:17.561Z"},"facts":[],"events":[{"id":"event-92658","date":"2026-08-28T09:23:37.000Z","title_te":"బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే..","body_te":"ఇంట్లో వైట్ టైల్స్ లేదా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటే లుక్ గ్రాండ్‌గా ఉంటుంది.. కానీ కాస్త దుమ్ము పడినా, చిన్న మరక పడినా ఇల్లంతా మురికిగా కనిపిస్తుంది. పైగా వర్షాకాలంలో జిడ్డు, చిన్న చిన్న కీటకాల బెడద మరీ ఎక్కువ. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ లిక్విడ్స్ బదులు, వంటింట్లోని చిట్కాలతో రూపాయి ఖర్చు లేకుండా తయారుచేసే న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని అద్దంలా ఎలా మెరిపిస్తుందో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-make-diy-natural-floor-cleaner-at-home-for-sparkling-white-tiles-1898469.html"}]}]}