{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bakka-judson-modee-desam-vadili-vellipoye-paristhiti-koodaa-raav","title_te":"Bakka Judson | మోదీ దేశం వదిలి వెళ్లిపోయే పరిస్థితి కూడా రావొచ్చు : బక్క జడ్సన్‌","section":"తాజా","status_line":"Bakka Judson | మోదీ దేశం వదిలి వెళ్లిపోయే పరిస్థితి కూడా రావొచ్చు : బక్క జడ్సన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40163","date":"2026-07-27T11:13:32.000Z","title_te":"Bakka Judson | మోదీ దేశం వదిలి వెళ్లిపోయే పరిస్థితి కూడా రావొచ్చు : బక్క జడ్సన్‌","body_te":"Bakka Judson | బీజేపీవాళ్లు మూసుకునే పరిస్థితి వచ్చిందని.. వాళ్లు మాట్లాడే మాటలు.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. బీజేపోళ్లు గుడిని, గుడిలో ఉండే లింగాన్ని మింగే రకాలని మీ గురించి జనాలకు తెలిసిపోయిందన్నారు కాంగ్రెస్‌ బహిష్కృత నేత బక్క జడ్సన్‌. ఇన్ని రోజులు మిమ్మల్ని భక్తులనుకున్నారు. మీ మురళీ మనోహర్ జోషి కూడా బయటకు వచ్చిండు. నేడో రేపో అద్వానీ కూడా బయటకు వస్తడు. మోదీ కూడా దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చినా రావొచ్చన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/gen-z-movement-is-very-dangerous-says-bakka-judson-2464438"}]}]}