{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bala-krishna-baalayya-tvaragaa-kolukovaalani-en-bike111-teem-pra","title_te":"Bala Krishna | బాలయ్య త్వరగా కోలుకోవాలని ‘ఎన్‌బికె111’ టీమ్ ప్రత్యేక మహాయాగం.. బెంగళూరులో ఘనంగా పూజలు","section":"తాజా","status_line":"Bala Krishna | బాలయ్య త్వరగా కోలుకోవాలని ‘ఎన్‌బికె111’ టీమ్ ప్రత్యేక మహాయాగం.. బెంగళూరులో ఘనంగా పూజలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T04:48:00.160Z"},"facts":[],"events":[{"id":"event-39484","date":"2026-07-27T04:15:46.000Z","title_te":"Bala Krishna | బాలయ్య త్వరగా కోలుకోవాలని ‘ఎన్‌బికె111’ టీమ్ ప్రత్యేక మహాయాగం.. బెంగళూరులో ఘనంగా పూజలు","body_te":"Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకుంటున్న ఆయనకు వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/gopichand-malineni-performs-special-homam-at-kateramma-temple-2464193"}]}]}