{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"balaheenamgaa-unna-vaariki-idi-okka-spoon-chaalu-vamdellu-ellu-s","title_te":"బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క స్పూన్ చాలు.. వందేళ్లు ఏళ్ళు శక్తివంతంగా .. చాలా స్పీడ్ గా పనుల్లో ముందుంటారు","section":"తాజా","status_line":"బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క స్పూన్ చాలు.. వందేళ్లు ఏళ్ళు శక్తివంతంగా .. చాలా స్పీడ్ గా పనుల్లో ముందుంటారు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T05:26:13.706Z"},"facts":[],"events":[{"id":"event-18694","date":"2026-07-15T03:00:16.000Z","title_te":"బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క స్పూన్ చాలు.. వందేళ్లు ఏళ్ళు శక్తివంతంగా .. చాలా స్పీడ్ గా పనుల్లో ముందుంటారు","body_te":"ఇటీవలే కాలంలో ఎంతోమంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న పనులకే అలిసిపోయి బలహీనంగా అవుతారు. అలాంటి వాళ్ళు ఈ పవర్ఫుల్ సీడ్స్ ను తీసుకుంటే యాక్టివ్ గా ఉంటారు. వీటిని తీసుకుంటే బరువు ఇట్టే తగ్గుతారు, ఇంకా జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే, శరీరానికి చల్లదనం కూడా ఇస్తాయి. ఇవి సూపర్‌ఫుడ్స్‌ అని చెప్పుకోవాలి. అయితే, వీటిని ఏది ఎప్పుడు తినాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/superfoods-chia-seeds-and-sabja-seeds-everything-you-need-to-know-before-adding-them-to-your-diet-1865677.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxNV0o1M1ptYnlnYlM3OXA5dUQyTkFBQ2RhMHp3a1FoWTZaR3ZycnFrbGxITjBvRWpidlNKWnZfV2tudjdhcURzYXhFeVpSd3VHNG5uazBEZkphWTYyVUVaMXQtVG50Vk1kMUt4TnpoR3h2UVNNZ2ZEU251R3lHN0ZpNkV1N29nWXhpTWMzdG96UFM3N2VJLWZ6Sjh5amJEakFwS19uUFpfN2JsRENrbFVUVDV5X0M0a0lDeURGVnhFdF9tZDBSbXI1RG96SGtaWUVoSEQxODRvbVNlNFBsaVk4UWMwUDfSAeQBQVVfeXFMTVdKNTNabWJ5Z2JTNzlwOXVEMk5BQUNkYTB6d2tRaFk2Wkd2cnJxa2xsSE4wb0VqYnZTSlp2X1drbnY3YXFEc2F4RXlaUnd1RzRubmswRGZKYVk2MlVFWjF0LVRudFZNZDFLeE56aEd4dlFTTWdmRFNudUd5RzdGaTZFdTdvZ1l4aU1jM3RvelBTNzdlSS1meko4eWpiRGpBcEtfblBaXzdibERDa2xVVFQ1eV9DNGtJQ3lERlZ4RXRfbWQwUm1yNURvekhrWllFaEhEMTg0b21TZTRQbGlZOFFjMFA3?oc=5"}]}]}