{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"balakrishna-naannaku-sarjaree-poortaimdi-ippudelaa-unnaaramte-ba","title_te":"Balakrishna : నాన్నకు సర్జరీ పూర్తైంది.. ఇప్పుడేలా ఉన్నారంటే.. బాలయ్య ఆరోగ్యంపై నారా బ్రహ్మాణి...","section":"సినిమా","status_line":"Balakrishna : నాన్నకు సర్జరీ పూర్తైంది.. ఇప్పుడేలా ఉన్నారంటే.. బాలయ్య ఆరోగ్యంపై నారా బ్రహ్మాణి పోస్ట్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T04:33:21.602Z"},"facts":[],"events":[{"id":"event-36383","date":"2026-07-25T03:56:26.000Z","title_te":"Balakrishna : నాన్నకు సర్జరీ పూర్తైంది.. ఇప్పుడేలా ఉన్నారంటే.. బాలయ్య ఆరోగ్యంపై నారా బ్రహ్మాణి పోస్ట్..","body_te":"నందమూరి బాలకృష్ణ ఇటీవల షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ మోకాలికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని..తర్వాత దాదాపు నెల రోజులు చికిత్స తీసుకోవాల్సి వస్తుందని సూచించారు వైద్యులు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxPVzZWVUd3cXFoU1F6MG50ZkJkUTdSRmUwYk8tQ3I2SjA2Uk9XSkpuV0x1XzA4bVNhZy1yaW13OWxDRk42OUFUX0ZGYlNtWlc3N0t5bHNzSjdlRDhSYzV0RUpKRFZuVFg5N2hQSXJIYnJGTjNBczJ3RVQ2NXRtNzdqVm5mM2JjdmZoZlVMVlZnWjRwMWxiUHl2aDRJSUgwb0hSMnFHS3R0UUc1TVlKblJrcldYWUFyemItVlA5R1NRS0d5eU1fcWpN0gHMAUFVX3lxTE0xT1B3VjY2cmd3ams2WV9pMlNvTVoyZnBUcHRTNmlHbTdWLWxvQThDeldwSkk1aVdwZmMwcE1GZFBrLWNJU1c5dVBtSldRZ3dkTmRzS0N1TVFpTGE0Zy1vV1FTZGZfWldTNmNEaEthcWxxM1RLRW4wQXJQQ0lzZk9YR00zOE8tLXpsSnNNdmk5LVh4VnF3VlNlNkRnNUpkSG80SzcwUGk0U0NTQ1M1eUpsTXBwQlk0anhIOF9WTnFzSko4R25xQk1PWEtiNw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/nara-brahmani-given-her-father-balakrishna-health-update-in-instagram-1873083.html"}]}]}