{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"balamaina-sraamika-varga-poraataalu-nirmimchaali","title_te":"బలమైన శ్రామిక వర్గ పోరాటాలు నిర్మించాలి","section":"తాజా","status_line":"బలమైన శ్రామిక వర్గ పోరాటాలు నిర్మించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42416","date":"2026-07-28T20:52:28.000Z","title_te":"బలమైన శ్రామిక వర్గ పోరాటాలు నిర్మించాలి","body_te":"ప్రజాస్వామ్యం, లౌకిక వ్వవస్థను ధ్వంసం చేసే కుట్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్రంపేదలు వేసుకున్న గుడిసెలను కూల్చుతున్న రాష్ట్ర సర్కార్‌ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములుచేర్యాలలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి వర్ధంతి సభ ఏసిరెడ్డి పాటల సీడీ ఆవిష్కరణనవతెలంగాణ-చేర్యాలప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలపై బలమైన శ్రామిక వర్గ పోరాటాలను నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల […] The post బలమైన శ్రామిక వర్గ పోరాటాలు నిర్మించాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/strong-working-class-struggles-must-be-built/"}]}]}