{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"balavamtude-gaani-samarthudu-kaadu","title_te":"బలవంతుడే గాని సమర్థుడు కాదు","section":"తాజా","status_line":"బలవంతుడే గాని సమర్థుడు కాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40732","date":"2026-07-27T19:55:14.000Z","title_te":"బలవంతుడే గాని సమర్థుడు కాదు","body_te":"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలవంతుడే గాని సమర్థుడు, నిజాయితీపరుడు కాదు. బలవంతుడంటే ఏమిటి, తనకు ఆ లక్షణాలు ఏమి ఉన్నాయి? సమర్థత, నిజాయితీ అంటే ఏమిటి, ఆయనలో అవి ఏ విధంగా కనిపిస్తున్నవి, లేదా కనిపించటం లేదు? అన్నవి ప్రశ్నలు. కాకతాళీయమైన రీతిలో తనలోని బలం, అసమర్థత, నిజాయితీ లేనితనం, కూడా ఏకకాలంలో ప్రస్తుత కాక్‌రోచ్‌ జనతా పార్టీ ఆందోళన సందర్భంగా యువతరానికి, దేశ ప్రజలకే గాక, యావత్‌ ప్రపంచానికి తెలియవస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/this-protest-is-taking-place-in-the-wake-of-the-neet-question-paper-leak-2464919"}]}]}