{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baldiyaato-sari-adhikaaruleree","title_te":"బల్దియాతో సరి.. అధికారులేరీ","section":"తాజా","status_line":"బల్దియాతో సరి.. అధికారులేరీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47598","date":"2026-07-31T20:23:37.000Z","title_te":"బల్దియాతో సరి.. అధికారులేరీ","body_te":"సంగారెడ్డి జిల్లా కోహీర్‌ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి న ప్రభుత్వం, సిబ్బందిని నియమించడం మరిచింది. దీంతో పౌరసేవలు, అభివృద్ధిపై ప్రభావం పడుతున్నది. 2025 జనవరి 27న కోహీర్‌ పట్టణాన్ని మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/government-fails-to-allocate-officials-to-kohir-municipality-2469482"}]}]}