{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"balochistan-paak-aarmee-maaranakaamda-baloochistaan-pai-ardharaa","title_te":"Balochistan | పాక్ ఆర్మీ మారణకాండ.. బలూచిస్తాన్‌పై అర్ధరాత్రి వైమానిక దాడులు.. 28 మంది పౌరులు మృతి","section":"తాజా","status_line":"Balochistan | పాక్ ఆర్మీ మారణకాండ.. బలూచిస్తాన్‌పై అర్ధరాత్రి వైమానిక దాడులు.. 28 మంది పౌరులు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67094","date":"2026-08-12T12:19:39.000Z","title_te":"Balochistan | పాక్ ఆర్మీ మారణకాండ.. బలూచిస్తాన్‌పై అర్ధరాత్రి వైమానిక దాడులు.. 28 మంది పౌరులు మృతి","body_te":"Balochistan : బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ఆర్మీ దారుణ మారణకాండకు పాల్పడుతోంది. అమాయకులైన ప్రజలపై అర్ధరాత్రి వైమానిక దాడులకు దిగింది. మంగళవారం అర్ధరాత్రి పాక్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో 28 మంది పౌరులు మరణించారు. 17 మందికిపైగా గాయపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/pakistani-militarys-balochistan-massacre-28-civilians-including-9-children-killed-in-airstrike-surab-in-district-2481462"}]}]}