{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bamda-raamaaram-paathasaala-abhivruddhiki-krushi-sarpamch-koruku","title_te":"బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి : సర్పంచ్ కొరుకుప్పల నరేష్","section":"తాజా","status_line":"బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి : సర్పంచ్ కొరుకుప్పల నరేష్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:13:51.076Z"},"facts":[],"events":[{"id":"event-24579","date":"2026-07-18T08:01:01.000Z","title_te":"బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి : సర్పంచ్ కొరుకుప్పల నరేష్","body_te":"తుంగతుర్తి మండల పరిధిలోని బండ రామారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచుటకు, గ్రామస్తులమంతా పార్టీలకతీతంగా కృషి చేస్తామని, ఉపాధ్యాయ బృందం ఐకమత్యంతో పని చేయాలని స్థానిక సర్పంచ్ కొరికొప్పుల నరేష్ గౌడ్ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/efforts-towards-the-development-of-banda-ramaram-school-2455057"}]}]}