{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bamgaaram-dhara-graamuku-roo-30-000-daatutumdaa-pasidi-dharalapa","title_te":"బంగారం ధర గ్రాముకు రూ. 30,000 దాటుతుందా? పసిడి ధరలపై నిపుణుల సంచలన అంచనాల!","section":"తాజా","status_line":"బంగారం ధర గ్రాముకు రూ. 30,000 దాటుతుందా? పసిడి ధరలపై నిపుణుల సంచలన అంచనాల!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T02:03:57.487Z"},"facts":[],"events":[{"id":"event-29203","date":"2026-07-21T01:22:13.000Z","title_te":"బంగారం ధర గ్రాముకు రూ. 30,000 దాటుతుందా? పసిడి ధరలపై నిపుణుల సంచలన అంచనాల!","body_te":"భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. భద్రమైన పెట్టుబడి, కుటుంబ ఆర్థిక భరోసాకు ప్రతీక కూడా. అందుకే ప్రతి చిన్న ధర మార్పు కూడా కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు చేసిన అంచనాలు బంగారం భవిష్యత్ ధరలపై చర్చకు దారితీశాయి. 2030నాటికి బంగారం ధరలు ఎలా ఉండనున్నాయో అన్నదానిపై నిపుణుల అంచనాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/planning-to-invest-in-gold-experts-predict-a-massive-price-surge-by-2030-1869869.html"}]}]}