{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bamgaaram-kamte-khareedaina-mokka-manadesamlone-dorukutumdi-kilo","title_te":"బంగారం కంటే ఖరీదైన మొక్క.. మనదేశంలోనే దొరుకుతుంది..! కిలో ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..","section":"తాజా","status_line":"బంగారం కంటే ఖరీదైన మొక్క.. మనదేశంలోనే దొరుకుతుంది..! కిలో ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66787","date":"2026-08-12T10:48:17.000Z","title_te":"బంగారం కంటే ఖరీదైన మొక్క.. మనదేశంలోనే దొరుకుతుంది..! కిలో ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..","body_te":"ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం అని మనందరికీ తెలుసు. కానీ, మన దేశంలో బంగారం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ విలువైన ఒక మొక్క ఉందని మీకు తెలుసా? ఈ మొక్క ఆకుల విలువ వేల రూపాయలు. చైనా కూడా ఈ మొక్కను అక్రమంగా దొంగిలించి అమ్ముతోంది. ఆ మొక్క పేరు మిష్మి తీట. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఇది ఎందుకంత ఖరీదైనది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/mishmi-teeta-the-rare-himalayan-herb-worth-up-to-rs-9000-per-kg-1886430.html"}]}]}