{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bamgaaram-konadaaniki-idi-mamchi-samayam-kuberudi-anugrahamto-ve","title_te":"బంగారం కొనడానికి ఇది మంచి సమయం.. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బే డబ్బు","section":"తాజా","status_line":"బంగారం కొనడానికి ఇది మంచి సమయం.. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బే డబ్బు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70053","date":"2026-08-14T07:15:28.000Z","title_te":"బంగారం కొనడానికి ఇది మంచి సమయం.. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బే డబ్బు","body_te":"ఎవరి జాతకంలో అయితే కుబేరుడు మంచి స్థానంలో ఉంటాడో వారికి సంపదకు లోటు ఉండదు అంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశుల వారికి కుబేరుడి , లక్ష్మీదేవి అనుగ్రహం, రాజయోగం కలగడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలకలున్నాయంట. ముఖ్యంగా వీరి చెతి నిండా సంపద ఉండటమే కాకుండా, బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/financial-prosperity-forecast-top-zodiac-signs-to-gain-wealth-and-acquire-gold-1887729.html"}]}]}