{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bamgaaram-marimta-paiki-roo1-400-perigina-tulam-dhara","title_te":"బంగారం మరింత పైకి రూ1,400 పెరిగిన తులం ధర","section":"తాజా","status_line":"బంగారం మరింత పైకి రూ1,400 పెరిగిన తులం ధర","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28981","date":"2026-07-20T19:31:24.000Z","title_te":"బంగారం మరింత పైకి రూ1,400 పెరిగిన తులం ధర","body_te":"బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ఎగబాకుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/gold-prices-rebounded-by-1400-to-hover-around-2457416"}]}]}