{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bamglaades-lo-kotta-pavar-gem-35-ella-tarvaata-ennikalu-mirjaa-p","title_te":"బంగ్లాదేశ్‌లో కొత్త పవర్ గేమ్.. 35 ఏళ్ల తర్వాత ఎన్నికలు! మిర్జా ఫఖ్రుల్ చేతుల్లోకి అధ్యక్ష పదవి","section":"తాజా","status_line":"బంగ్లాదేశ్‌లో కొత్త పవర్ గేమ్.. 35 ఏళ్ల తర్వాత ఎన్నికలు! మిర్జా ఫఖ్రుల్ చేతుల్లోకి అధ్యక్ష పదవి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T16:42:18.320Z"},"facts":[],"events":[{"id":"event-80489","date":"2026-08-20T15:48:29.000Z","title_te":"బంగ్లాదేశ్‌లో కొత్త పవర్ గేమ్.. 35 ఏళ్ల తర్వాత ఎన్నికలు! మిర్జా ఫఖ్రుల్ చేతుల్లోకి అధ్యక్ష పదవి","body_te":"బంగ్లాదేశ్‌లో 35 ఏళ్ల తర్వాత పోటీతో కూడిన అధ్యక్ష ఎన్నిక జరిగింది. BNP సీనియర్ నేత మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో ఆయనకు 255 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఓలి అహ్మద్‌కు 88 ఓట్లు వచ్చాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/bangladesh-president-election-2026-mirza-fakhrul-elected-president-after-35-years-1892738.html"}]}]}