{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bampar-aaphar-jast-roopaayike-adiripoye-mamt-lee-richaarj-plaan","title_te":"బంపర్ ఆఫర్.. జస్ట్ రూపాయికే అదిరిపోయే మంత్‌లీ రిఛార్జ్‌ ప్లాన్! 1GB డేటాతో పాటు మరెన్నో..","section":"తాజా","status_line":"బంపర్ ఆఫర్.. జస్ట్ రూపాయికే అదిరిపోయే మంత్‌లీ రిఛార్జ్‌ ప్లాన్! 1GB డేటాతో పాటు మరెన్నో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T06:40:31.790Z"},"facts":[],"events":[{"id":"event-69933","date":"2026-08-14T06:32:18.000Z","title_te":"బంపర్ ఆఫర్.. జస్ట్ రూపాయికే అదిరిపోయే మంత్‌లీ రిఛార్జ్‌ ప్లాన్! 1GB డేటాతో పాటు మరెన్నో..","body_te":"తమ కస్టమర్లకు ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ సంస్థ అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL కొత్త వినియోగదారుల కోసం తమ పాత రూ.1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ఏంటీ.. ఈ ప్లాన్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/bsnl-independence-day-offer-rs-1-sim-for-new-users-extra-validity-for-existing-1887699.html"}]}]}