{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bampar-aaphar-oka-komdachiluvanu-teesukuramdi-phreegaa-vedivedi","title_te":"బంపర్ ఆఫర్.. ఒక కొండచిలువను తీసుకురండి.. ఫ్రీగా వేడివేడి పిజ్జా తినండి!","section":"తాజా","status_line":"బంపర్ ఆఫర్.. ఒక కొండచిలువను తీసుకురండి.. ఫ్రీగా వేడివేడి పిజ్జా తినండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21389","date":"2026-07-16T11:13:19.000Z","title_te":"బంపర్ ఆఫర్.. ఒక కొండచిలువను తీసుకురండి.. ఫ్రీగా వేడివేడి పిజ్జా తినండి!","body_te":"పిజ్జా ప్రియుల కోసం రెస్టారెంట్లు రకరకాల డిస్కౌంట్లు, బై వన్ గెట్ వన్ ఆఫర్లు ప్రకటించడం మనం చూస్తుంటాం. కానీ, ఒక రెస్టారెంట్ మాత్రం నెటిజన్ల మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక భయంకరమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఉచితంగా పిజ్జా కావాలంటే డబ్బులకు బదులు పైథాన్ అవును కొండచిలువను తీసుకురావాలని ఈ రెస్టారెంట్ కస్టమర్లను కోరుతోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా, సోషల్ మీడియా వేదికగా ఈ వినూత్న ఆఫర్ విపరీతంగా వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/free-pizza-for-a-python-florida-restaurants-unique-offer-stuns-the-internet-1866822.html"}]}]}