{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"banakacharla-kosame-7na-bhetee-sayodhya-kudirimdi-samtakame-migi","title_te":"బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది","section":"తాజా","status_line":"బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91998","date":"2026-08-27T20:59:31.000Z","title_te":"బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది","body_te":"జల వివాదాల పరిష్కారం కోసమంటూ హడావుడి చేశారు. గత జనవరిలో ఢిల్లీలో భేటీ అయ్యారు. తదుపరి మరో 15 రోజుల్లో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ, దాదాపు ఏడు నెలల వరకూ ఆ ఊసే ఎత్తేలేదు. తాజాగా మళ్లీ ఉన్నపళంగా సెప్టెంబర్‌7వ తేదీన భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అది జల వివాదాల పరిష్కారం కోసం కాదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు కోసమేనని స్పష్టమవుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/green-signal-for-the-banakacharla-project-at-the-meeting-scheduled-for-the-7th-of-next-month-in-delhi-to-resolve-water-disputes-2495958"}]}]}