{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"banakacharla-kosame-draamaalu-paalamooru-deepeeaar-tiraskarana","title_te":"‘బనకచర్ల’ కోసమే డ్రామాలు.. పాలమూరు డీపీఆర్‌ తిరస్కరణ","section":"ఆంధ్రప్రదేశ్","status_line":"‘బనకచర్ల’ కోసమే డ్రామాలు.. తొలుత పాలమూరు డీపీఆర్‌ తిరస్కరణ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64017","date":"2026-08-10T19:13:40.000Z","title_te":"‘బనకచర్ల’ కోసమే డ్రామాలు.. తొలుత పాలమూరు డీపీఆర్‌ తిరస్కరణ","body_te":"కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తదితర అనేక రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎన్నో న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. అన్నింటికీ కేంద్రమే షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నది. కానీ, తెలంగాణ ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్‌కు మాత్రం కుంటిసాకులు చెబుతూ అనుమతులను తిరస్కరిస్తూ వస్తున్నది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"ntnews.com","url":"https://news.google.com/rss/articles/CBMisgFBVV95cUxPaXNNVFBSaDBQSXNiX0tRNElBTW43Z0wwY0tTdzdFMlRKNTBhN0Faa01qWEF1azBCSzZ6NDhySzVMV05rRHJSdi1aU2FGNVJZSjJuQ1FuZ2hybGUxRlpNbzhLNGdLa01WRHNaUDlRUzhjVVRwbk1hbzVXYzhMTkttaHVHYVd2d2gwVlBiRHJZZVpJbHFUWDFYQS1QUFRMNExaSUtJaDIyRHJHNlFlYXdlZHRn?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/centres-stand-on-palamuru-rangareddy-project-sparks-fresh-political-row-2479601"}]}]}