{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"banakacherla-project-paalamooru-panam-banakacharlaku-aamodam-epe","title_te":"Banakacherla Project | పాలమూరు పణం బనకచర్లకు ఆమోదం.. ఏపీతో ఎంవోయూకు సిద్ధమైన రేవంత్‌ సర్కార్‌","section":"తాజా","status_line":"Banakacherla Project | పాలమూరు పణం బనకచర్లకు ఆమోదం.. ఏపీతో ఎంవోయూకు సిద్ధమైన రేవంత్‌ సర్కార్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T01:29:55.723Z"},"facts":[],"events":[{"id":"event-88941","date":"2026-08-26T01:20:44.000Z","title_te":"Banakacherla Project | పాలమూరు పణం బనకచర్లకు ఆమోదం.. ఏపీతో ఎంవోయూకు సిద్ధమైన రేవంత్‌ సర్కార్‌","body_te":"Banakacherla Project | గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ సర్కార్‌ చేపట్టిన పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టుకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఆమోదం తెలిపేందుకే సిద్ధమైంది. గురుదక్షిణ కోసం పాలమూరు ప్రాజెక్టును పణంగా పెట్టేందుకే పూనుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-government-approves-polavaram-banakacherla-2494332"}]}]}