{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bandla-ganesh-bamdla-ganesh-kooturu-pelli-kaardu-vairal-chamdrab","title_te":"Bandla Ganesh | బండ్ల గణేష్ కూతురు పెళ్లి కార్డు వైరల్.. చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో అని ముద్రించ‌డంతో..","section":"తాజా","status_line":"Bandla Ganesh | బండ్ల గణేష్ కూతురు పెళ్లి కార్డు వైరల్.. చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో అని ముద్రించ‌డంతో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T02:34:56.400Z"},"facts":[],"events":[{"id":"event-4182","date":"2026-07-07T02:25:52.000Z","title_te":"Bandla Ganesh | బండ్ల గణేష్ కూతురు పెళ్లి కార్డు వైరల్.. చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో అని ముద్రించ‌డంతో..","body_te":"Bandla Ganesh | సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11:58 గంటలకు శుభ ముహూర్తంలో జరగనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bandla-ganesh-daughter-wedding-card-hot-topic-2443393"}]}]}