{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bandla-ganesh-bamdla-ganesh-kumaarudini-choosaaraa-sodari-pelli","title_te":"Bandla Ganesh: బండ్ల గణేష్ కుమారుడిని చూశారా? సోదరి పెళ్లి వేడుకల్లోడ్యాన్స్‌తో అదరగొట్టేశాడు.....","section":"సినిమా","status_line":"Bandla Ganesh: బండ్ల గణేష్ కుమారుడిని చూశారా? సోదరి పెళ్లి వేడుకల్లోడ్యాన్స్‌తో అదరగొట్టేశాడు.. వీడియోలు ఇదిగో","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63615","date":"2026-08-10T13:44:25.000Z","title_te":"Bandla Ganesh: బండ్ల గణేష్ కుమారుడిని చూశారా? సోదరి పెళ్లి వేడుకల్లోడ్యాన్స్‌తో అదరగొట్టేశాడు.. వీడియోలు ఇదిగో","body_te":"టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో శుభకార్యం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు జనని త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అట్టహాసంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన సంగీత్ లో బండ్లన్న కుమారుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8gFBVV95cUxNN3BXZEg4eVF1emljTzVuV3lvaWpqRG1tcWdDSWZ5VlZfc2d1TWVfTnpxbFVxVG9jYXZDYWp3bjc3c2xTaUcyYVJGeGdNbTBpV0xhYldPZml1UVhneXlZOUJvTUVHdUVLQldicnFMUnBpb1d1S2tvMDRPcUFCV0VJY2hCdW5RNXR3SS1BcUJtd0ZocmtSdDNtT2s0NzM0SGNDQ0pPM3FEd09CQUp2dDBxc1N0UVFTZkh6YzFPTzVLcWE4a1d2M2pkNGh1b1Y0QUEzZWpvOEhFQWJ2c0MxZWVEenpzTVJ6UkNIaElDbEFZMDFLUdIB9wFBVV95cUxOcElIbUlwOWkyUFJndzRWRnNvWGNYWFlIRmVwM2tLaHppcjJoa3ByNENDTHNYSU0wdXJtRGFlTUdEUGpRUGRzR2wxUkhOMXpaSDJ5S1Z0V0Q5cWJneDRPbm56eVE3cFdfYUVDS1JZVTNqaVZ4UGRCN0x0ejllbF9vSEJFUXpUMTd3NEpfX1czY3c4YXZGMjl5WVk2NEZmdW5KaExIUHpDWkFCSi1GUVJzYnVPSlYySDV0b2lWa1VQTEt1NTJHWWY0dm9vV244TkhFc1BFRWFZVU5IeEVLUlNaY1Q3TnpuVC0yZ0V0VEJQNkxXRnVFTlVB?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bandla-ganesh-son-hitesh-dance-to-ram-charan-and-jr-ntr-songs-in-his-sister-wedding-event-watch-video-1885143.html"}]}]}