{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bandla-ganesh-kooturu-pelliki-megaastaar-chiramjeevini-aahvaanim","title_te":"Bandla Ganesh : కూతురు పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గ‌ణేష్.. ఫోటోలు వైర‌ల్‌..","section":"తాజా","status_line":"Bandla Ganesh : కూతురు పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గ‌ణేష్.. ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T09:34:56.550Z"},"facts":[],"events":[{"id":"event-24694","date":"2026-07-18T09:12:33.000Z","title_te":"Bandla Ganesh : కూతురు పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన బండ్ల గ‌ణేష్.. ఫోటోలు వైర‌ల్‌..","body_te":"ఆగ‌స్టు 16న బండ్ల గ‌ణేష్ (Bandla Ganesh) కూతురు జ‌న‌ని పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఈ వివాహ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవిని బండ్ల గ‌ణేష్ ఆహ్వానించారు. మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆహ్వాన ప‌త్రిక‌ను అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను బండ్ల గ‌ణేష్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/bandla-ganesh-intives-megastar-chiranjeevi-to-his-daughter-marriage-vm-1112060.html"}]}]}