{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bangladesh-cricket-testullo-bamglaades-daatiki-lomgani-remdu-jat","title_te":"Bangladesh Cricket: టెస్టుల్లో బంగ్లాదేశ్ దాటికి లొంగని రెండు జట్లు ఇవే ? ఆసిస్‎ను ఓడించినా ఆ రికార్డు...","section":"క్రీడలు","status_line":"Bangladesh Cricket: టెస్టుల్లో బంగ్లాదేశ్ దాటికి లొంగని రెండు జట్లు ఇవే ? ఆసిస్‎ను ఓడించినా ఆ రికార్డు మాత్రం బాకీనే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73256","date":"2026-08-16T08:06:00.000Z","title_te":"Bangladesh Cricket: టెస్టుల్లో బంగ్లాదేశ్ దాటికి లొంగని రెండు జట్లు ఇవే ? ఆసిస్‎ను ఓడించినా ఆ రికార్డు మాత్రం బాకీనే","body_te":"Bangladesh Cricket: డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించి ప్రపంచ క్రికెట్‌ను బంగ్లాదేశ్ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు టెస్టుల్లో 11 ప్రత్యర్థి జట్లతో తలపడిన బంగ్లాదేశ్, దాదాపు అన్ని బలమైన జట్లపై గెలుపొందింది. అయితే ఇప్పటికీ ఆ జట్టు ఒక్కసారి కూడా ఓడించలేని రెండు బలమైన జట్లు ఉన్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxPNGNJb1d2c0ZnZjB5ZGxaTmtqY2ZmQ3JzQ1Q5NVhPcE9ZV0gzTkU5TEZkTl9fMVJmM0FOdXhRSTBySlR4QWNOZ3pFWHlTTWtWemRFcG54ZEpzekprTnZSUUp1VXliWC1xZHJCeE1HS19LemxYNDlzaHBVN2ZNSi1xWV9IblVMVi03Y21WVnRTM05ia01keDgwRnpCWTJMRUxfR2dwVnlSc0w1WlZEZGdKb1hkM21WVHloLUpTdGd30gHDAUFVX3lxTE42X0VIZC10VjFPa09LOTRwU0I5VlBRcHJ2aTRuWjkyTFRlbjVjRTdoRGVTclYyNFRaN0FIcUxIWXdabk44OEZzWl95d000eE02dE0xakJuRll3VUpyRzFIZXRIRVBwZ2lGUkNDS1I0dkpfSUZOX3RsdlRwbE1HZjdjaXY4OVNOb05sYWU4anZBVjlWclBtRnZIcm5hVl9sdmJiTnk2UEtYX0xMLUNwODA4dXhJZGltMVlrY2JCSldyOXNYYw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/teams-bangladesh-never-defeated-in-test-cricket-india-south-africa-1889436.html"}]}]}