{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bangladesh-mem-bhaara-t-ku-doora-ma-vvaala-ni-anukova-tledu-ha-s","title_te":"Bangladesh | మేం భార‌త్‌కు దూర‌మ‌వ్వాల‌ని అనుకోవ‌ట్లేదు.. హ‌సీనా ప్రెస్‌మీట్ వేళ బంగ్లాదేశ్ కామెంట్‌","section":"తాజా","status_line":"Bangladesh | మేం భార‌త్‌కు దూర‌మ‌వ్వాల‌ని అనుకోవ‌ట్లేదు.. హ‌సీనా ప్రెస్‌మీట్ వేళ బంగ్లాదేశ్ కామెంట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T13:37:53.151Z"},"facts":[],"events":[{"id":"event-55467","date":"2026-08-05T13:11:40.000Z","title_te":"Bangladesh | మేం భార‌త్‌కు దూర‌మ‌వ్వాల‌ని అనుకోవ‌ట్లేదు.. హ‌సీనా ప్రెస్‌మీట్ వేళ బంగ్లాదేశ్ కామెంట్‌","body_te":"Bangladesh | భారత్ (India) లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్‌ హసీనా (Sheikh Hasina) త్వరలోనే స్వదేశానికి తిరిగెళ్లే యోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు సూచనప్రాయంగా వెల్లడించిన ఆమె.. తాజాగా మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో పత్రికా విలేకరులను ఉద్దేశించి బుధవారం ఆమె ప్రసంగించనున్నారు. దీనిపై బంగ్లాదేశ్‌ (Bangladesh) ప్రభుత్వం స్పందించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/kerala-expat-killed-in-gas-cylinder-blast-at-dubai-car-showroom-2-2474334"}]}]}