{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bank-account-byaamk-akaumt-ku-ee-prakriya-poorti-cheyaledaa-eppu","title_te":"Bank Account: బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? ఎప్పుడైనా మీ అకౌంట్ నిలిచిపోవచ్చు.","section":"తాజా","status_line":"Bank Account: బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? ఎప్పుడైనా మీ అకౌంట్ నిలిచిపోవచ్చు.","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T02:44:39.604Z"},"facts":[],"events":[{"id":"event-29247","date":"2026-07-21T02:39:58.000Z","title_te":"Bank Account: బ్యాంక్ అకౌంట్‌కు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదా..? ఎప్పుడైనా మీ అకౌంట్ నిలిచిపోవచ్చు.","body_te":"ఆర్బీఐ కేవైసీపై కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజింగ్ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/rbi-tightens-kyc-rules-bank-accounts-may-be-frozen-for-non-compliance-1870132.html"}]}]}