{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bank-account-byaamk-khaataadaarudu-maraniste-atadi-akaumtlo-somm","title_te":"Bank Account: బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లో సొమ్ము అలాగే ఉంటుందా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..","section":"తాజా","status_line":"Bank Account: బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లో సొమ్ము అలాగే ఉంటుందా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T08:05:21.675Z"},"facts":[],"events":[{"id":"event-73203","date":"2026-08-16T07:16:51.000Z","title_te":"Bank Account: బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లో సొమ్ము అలాగే ఉంటుందా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..","body_te":"ఖాతాదారుడు మరణిస్తే అతడి బ్యాంక్ అకౌంట్లోని సొమ్ము అలాగే ఉండిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది సరికాదు. నామినీలు, చట్టబద్దమైన వారసులు ఈ సొమ్మును తీసకోవచ్చు. మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ వివరాలను సులవుగా పోర్టల్ ద్వారా తెలుసకోవచ్చు. అతడి పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/rbi-udgam-portal-how-to-find-a-deceased-persons-bank-account-and-claim-the-money-1889380.html"}]}]}