{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bank-account-paata-byaamk-akaumt-kloj-chestunnaaraa-okkasaari-ee","title_te":"Bank Account: పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయం ఆలోచించుకోండి.. లేకపోతే భారీగా లాస్ అవుతారు","section":"తాజా","status_line":"Bank Account: పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయం ఆలోచించుకోండి.. లేకపోతే భారీగా లాస్ అవుతారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53356","date":"2026-08-04T09:22:28.000Z","title_te":"Bank Account: పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయం ఆలోచించుకోండి.. లేకపోతే భారీగా లాస్ అవుతారు","body_te":"చాలామంది ఎప్పటినుంచో ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేస్తూ ఉంటారు. అవసరం లేదనుకుని వాటిని మూసివేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఎలాంటి సమయంలో సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుందనేది చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/will-closing-old-bank-accounts-or-credit-cards-affect-your-cibil-score-heres-what-experts-say-1880598.html"}]}]}