{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bank-loan-ikapai-10-rojullone-lon-mamjooru-byaamkulaku-kemdram-k","title_te":"Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..","section":"తాజా","status_line":"Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46977","date":"2026-07-31T10:46:41.000Z","title_te":"Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..","body_te":"కేంద్ర ప్రభుత్వం విద్యా రుణాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్యుకేషన్ లోన్లు వేగంగా మంజూరు అయ్యేలా కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం కేవలం 10 రోజుల్లోనే రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని నిర్ణయాలు కేంద్రం తీసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/education-loans-banks-must-approve-or-reject-applications-within-10-days-1877652.html"}]}]}