{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bank-rules-varshamlo-tadisina-chirigina-notlanu-byaamkulu-teesuk","title_te":"Bank Rules: వర్షంలో తడిసిన, చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయా?.. ఆర్‌బీఐ రూల్స్ ఇవే!","section":"తాజా","status_line":"Bank Rules: వర్షంలో తడిసిన, చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయా?.. ఆర్‌బీఐ రూల్స్ ఇవే!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T10:50:33.398Z"},"facts":[],"events":[{"id":"event-19176","date":"2026-07-15T07:51:24.000Z","title_te":"Bank Rules: వర్షంలో తడిసిన, చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయా?.. ఆర్‌బీఐ రూల్స్ ఇవే!","body_te":"దైనందిన జీవితంలో మనం కరెన్సీ నోట్లను వాడుతున్నప్పుడు అవి పొరపాటున చిరిగిపోవడం, నీటిలో తడిసి ముద్దవడం లేదా చాలా పాతబడిపోయి నలిగిపోవడం సర్వసాధారణం. జేబులో ఉండిపోయిన నోట్లు బట్టలు ఉతికేటప్పుడు తడిసిపోవడం లేదా ప్రమాదవశాత్తు ముక్కలు కావడం వంటివి జరిగినప్పుడు వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి నోట్లను మార్కెట్లో ఎవరూ తీసుకోరు సరే.. మరి బ్యాంకులకు తీసుకెళ్తే వాటిని మారుస్తారా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/can-you-exchange-wet-torn-or-old-notes-at-banks-details-in-telugu-1865462.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxOZEFXSEEtaG43LVZpY0Exb3IxYmhFME1YWmFYUUkyUkhYdnYyeURCcDByWnowU0diSXN5MW9GT2JjdUk0WHJ2dEJEZjdFQmdJLXRMcmlsaWNfdHRhdzBOSERsUGtjVGVWX0VtcTRqM0lFUGswMG95VGx5cTVZZ1hrdXhXSTNOZi1SUzgweklHbFpkdWxLWkpObjh5YlBLR0RpOW1FQ0xWZXlNbVVwMm03YnJyZ9IBswFBVV95cUxOZEFXSEEtaG43LVZpY0Exb3IxYmhFME1YWmFYUUkyUkhYdnYyeURCcDByWnowU0diSXN5MW9GT2JjdUk0WHJ2dEJEZjdFQmdJLXRMcmlsaWNfdHRhdzBOSERsUGtjVGVWX0VtcTRqM0lFUGswMG95VGx5cTVZZ1hrdXhXSTNOZi1SUzgweklHbFpkdWxLWkpObjh5YlBLR0RpOW1FQ0xWZXlNbVVwMm03YnJyZw?oc=5"}]}]}