{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"banking-news-byaamkulo-ilaamtidi-meekeppudainaa-jarigimdaa-ippud","title_te":"Banking News: బ్యాంకులో ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా? ఇప్పుడు టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదు!","section":"తాజా","status_line":"Banking News: బ్యాంకులో ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా? ఇప్పుడు టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T04:27:57.669Z"},"facts":[],"events":[{"id":"event-54629","date":"2026-08-05T03:42:36.000Z","title_te":"Banking News: బ్యాంకులో ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా? ఇప్పుడు టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదు!","body_te":"Banking News: మీరు బ్యాంకుకు చాలా సార్లు వెళ్లే ఉంటారు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడమో.. లేక ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడమో వెళ్తుంటారు. కానీ ఈ పని గురించి మీరు బ్యాంకు వెళ్లినప్పుడు ఇలాంటి సంఘటన మీకు ఎదురైతే అప్పుడు ఎలా అని టెన్షన్‌ పడుతుంటారు. కానీ ఇప్పుడు ఏం కంగారు పడాల్సిన పనే లేదు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/banking-news-bank-refuses-to-replace-damaged-notes-heres-how-to-take-action-1881027.html"}]}]}